ఢిల్లీ సీపీగా శ్రీవాస్తవ నియామకం

by Shamantha N |
ఢిల్లీ సీపీగా శ్రీవాస్తవ నియామకం
X

దిశ, ఢిల్లీ :
ఢిల్లీ నూతన కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా శ్రీవాస్తవను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మార్చి1నుంచి ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈనెల 24న జరిగిన అల్లర్లను కట్టడి చేయడంలో ప్రస్తుత సీపీ అమూల్య పట్నాయక్ విఫలమయ్యాడంటూ హైకోర్టు చీవాట్లు పెట్టింది.ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.కాగా,ఢిల్లీ తూర్పు,ఈశాన్య ప్రాంతాల్లో జరిగిన మారణకాండలో ఇప్పటి వరకు 39మంది మృతి చెందారు. కేవలం ఈరోజు ఉదయం 5గురు మరణించినట్టు సమాచారం.

Advertisement

Next Story