గడువు పొడిగించారు.. సద్వినియోగం చేసుకోండి

by Shyam |   ( Updated:2020-06-18 22:29:39.0  )
గడువు పొడిగించారు.. సద్వినియోగం చేసుకోండి
X

దిశ, వెబ్ డెస్క్: డీఈఈ సెట్ కన్వీనర్ ఓ ప్రకటన చేశారు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) , డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 26 వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం వెబ్ సైట్ ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story