1,665కు చేరిన కరోనా మృతులు

by Shamantha N |
1,665కు చేరిన కరోనా మృతులు
X

చైనాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. నిన్న ఒక్క రోజే 145 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 1,665‌కు చేరింది. కొత్తగా 1843 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 68,000కు చేరింది. నేడు మరోసారి ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుల బృందం చైనాలో పర్యటిస్తుంది. ఇక జపాన్ తీరంలో నిలిపివేసిన నౌకలో ముగ్గురు భారతీయులకు కరోనా వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాలకు కరోనా పాకింది.

Advertisement

Next Story

Most Viewed