- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావిలో వ్యక్తి మృతదేహం.. పడేశారా.. పడిపోయాడా?
X
దిశ, పాలేరు: నేలకొండపల్లి మండలం చెర్వమాదారం సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన రాయల సుధీర్ (45)గా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఏమైన కారణాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Advertisement
Next Story