శ్రీశైలం డ్యాంకు ప్రమాద ఘంటికలు

by srinivas |
శ్రీశైలం డ్యాంకు ప్రమాద ఘంటికలు
X

దిశ, వెబ్‎డెస్క్ :
శ్రీశైలం డ్యాంకు ప్రమాద ఘంటికలు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్యాం ప్లంజ్ పూల్ కింద 100 మీటర్లకు పైగా లోతు వరకు భారీ గొయ్యి ఏర్పడ్డాయి. దీంతో గొయ్యి ప్రమాదకరంగా విస్తరిస్తున్నట్లు నిపుణుల కమిటీ గుర్తించారు. డ్యాం లోపలికి గొయ్యి విస్తరించే అవకాశం ఉందని కమిటీ హెచ్చరించింది. 6, 8 గేట్ల దగ్గర భారీ గుంతలు పెద్దవిగా అవుతున్నట్లు తెలిపారు. డ్యాం మరమ్మతులకు సుమారు రూ.900 కోట్లు ఖర్చవుతోందని నిపుణులు కమిటీ అంచనా వేసింది. ఖర్చును రెండు రాష్ట్రాలు భరించాలని కేంద్రానికి సీఎం జగన్ లేఖ రాశారు.

Advertisement

Next Story