- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, సినిమా :‘డాన్స్ ఇండియా డాన్స్’ రియాలిటీ సిరీస్ ఫేమ్ రాహుల్ శెట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. బాలీవుడ్ మూవీ ‘రేస్ 3’లో తన కొరియోగ్రఫీతో గుర్తింపు పొందిన రాహుల్.. 19 నవంబర్ 2015లో 270 మంది పార్టిసిపెంట్స్‌తో అతిపెద్ద రోలర్ స్కేటింగ్ డాన్స్ ఫామ్‌ను ప్రదర్శించాడు. ఈ ప్రదర్శన అతిపెద్ద రోలర్ స్కేటింగ్ డాన్స్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. కర్ణాటక, బెల్గాంలోని శివగంగ రోలర్ స్కేటింగ్ క్లబ్ ఈ ప్రదర్శనకు వేదిక కాగా ఇటీవలే ఇందుకు సంబంధించిన పార్టిసిపేషన్ సర్టిఫికెట్‌ను తాజాగా ఇన్‌స్టాలో షేర్ చేశాడు రాహుల్. ఇది తనకు ‘లైఫ్ టైమ్ మెమొరీ’ అని వెల్లడించాడు.
Advertisement
Next Story