- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహనీయుడు అంబేద్కర్
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో:
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని జీహెచ్ఎంసీ మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ అన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లి డివిజన్ ఇందిరమ్మ గృహకల్పలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో శ్రీదేవియదవ్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నవోదయ నగర్ ఇండస్ట్రీయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ఏరియా కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ సతీమణితో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఇండస్ట్రీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: Ambedkar Jayanti Celebrations, daily needs supply, GHMC Mayor wife, Uppal
Advertisement
Next Story