కర్ణాటక నుండి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర

by  |   ( Updated:2021-08-19 01:20:13.0  )
కర్ణాటక నుండి కశ్మీర్ వరకు సైకిల్ యాత్ర
X

దిశ సిద్దిపేట: కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ కు చెందిన నురుద్దిన్, నిజాం అనే ఇద్దరు యువకులు సైకిల్ పై దేశం మొత్తం చుట్టి రావాలని, దేశంలోని మిగతా రాష్ట్రాలు, సంస్కృతులు, బాషా, ఆచార వ్యవహారాలు మొదలైనవి తెల్సుకోవాలనే సంకల్పంతో దాదాపు వారం రోజుల క్రితం బెంగళూర్ లో సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. హైదరాబాద్ మీదుగా సిద్దిపేటకు బుధవారం చేరుకున్నారు. ఇక్కడ నుండి నాగపూర్, మీదుగా రాజస్థాన్.. అటు నుండి కాశ్మీర్ వరకు తమ సైకిల్ ప్రయాణం ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story