- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెల్మెట్ లేకపోతే ఇక మూడినట్లే.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్!
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : ద్విచక్ర వాహనదారులకు సైబరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. తమ పరిధిలో ఇకపై ఎవరైనా హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ క్యారీ చేయాలని స్పష్టం చేశారు.
నగరంలో 2019 మోటార్ వెహికిల్ యాక్ట్‌ను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వాహనంపై వెళ్తున్న ఇద్దరిలో ఏ ఒక్కరికీ హెల్మెట్ లేకున్నా.. తొలిసారి పట్టుబడిన వారికి మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేయనున్నారు. రెండోసారి కూడా పట్టుబడితే శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం వారు తెలిపారు.
Advertisement
Next Story