- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేతనాల్లో కోత దారుణం
by Shyam |
X
దిశ, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలలుగా ఉద్యోగ, పెన్షనర్ల వేతనాల్లో 50 శాతం కోత విధించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నాయకులు సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి వల్ల జరుగుతున్న నష్టానికి ఉద్యోగులను బలి చేయడం సరైంది కాదని.. ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల్లో 50 శాతం కోత విధించడం దారుణమన్నారు. వెంటనే మూడు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి. తిరుపతిరెడ్డి, తిరుపతి, కనకయ్య, రంగారావు, భూపాల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story