రామ మందిర నిర్మాణానికి కోటి విరాళం…

by Shyam |
రామ మందిర నిర్మాణానికి కోటి విరాళం…
X

దిశ, నాగర్ కర్నూల్ : అయోధ్య రామమందిర్ నిర్మాణానికి తనవంతు సాయంగా స్థానిక ఎమ్మెల్యే, జేసీ బ్రదర్స్ అధినేత మర్రి జనార్దన్ రెడ్డి, జమున దంపతులు సోమవారం త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా కోటి రూపాయలను విరాళంగా విశ్వ హిందు పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చలపతి రాయ్ కి అందజేసినట్లు తెలిపారు.

Advertisement

Next Story