- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మామ మృతి (వీడియో)
X
దిశ, వెబ్‌డెస్క్: మేనల్లుడి పెళ్లి వేడుకల్లో సంప్రాదయ నృత్యం చేస్తూ ఒక్క సారిగా గుండెపోటు రావడంతో మామ మృతి చెందాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఇటీవల రాజస్థాన్ లో మేనల్లుడి పెళ్లిలో మామ కమలేష్ సంప్రదాయబద్ధంగా తలపై కుండ పెట్టుకుని డీజే పాటలకు హుషారుగా మట్కా డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే సడెన్‌తో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. వెంటనే ఆయనను హుటాహుటిగా ఆస్పత్రికి తరలించడం.. అప్పటికే గుండె ఆగిపోవడం వల్ల చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
Advertisement
Next Story