- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డబుల్ బెడ్ రూం ఇంటి వద్దకు వెళ్తూ... అనంతలోకాలకు
X
దిశ, భిక్కనూరు : చికిత్స పొందుతూ మహిళ ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రాగి బాలమణి(49) అనే మహిళ డబుల్ బెడ్ రూం వద్దకు వెళ్లేందుకు హైవే పక్కన ఉన్న రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా, హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళుతున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో బాలమణి తీవ్రంగా గాయపడడంతో వెంటనే అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమారుడు మహేష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Advertisement
- Tags
- The woman died
Next Story