- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం.. ఎక్కువ డబ్బులు అడిగినందుకు వేశ్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దుండగుడు
X
దిశ, వెబ్ డెస్క్: ముందుగా ఒప్పుకున్న డబ్బుల కంటే ఎక్కువ అడిగినందుకు ఓ వేశ్యను అత్యంత ఘోరంగా ఓ దుండగుడు హత్య చేశారు. ఈ దారుణమైన సంఘటన తమిళనాడులోని చైన్నైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలో లోని తొక్కేపాకం ప్రాంతంలో ఉంటున్న మణికందన్ అనే యువకుడు.. ఓ వేశ్యతో బేరం మాట్లాడుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం వేశ్య అతన్ని అదనంగా డబ్బులు ఇవ్వాలని అడిగింది. దీంతో వ్యభిచారం చేస్తున్న మహిళపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఓ సూట్ కేసులో పెట్టి పడేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు సూట్ కేసులో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించి పోలీసులకు ఫిర్యాదు. చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును చేదించి.. నిందితుడు మణికందన్‌ను అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story