- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వవిప్..
ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో పేలుడు.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వవిప్..
by Sumithra |
X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు గ్రామంలో ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో జరిగిన పేలుడు సంఘటనను ప్రభుత్వవిప్ బీర్ల అయిలయ్య పరిశీలించారు. సంఘటన జరగడానికి గల కారణాలను పరిశ్రమలో ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి పట్ల ఆరా తీశారు.
Advertisement
Next Story