- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ బస్సు ఢీకొని...జొమాటో డెలివరీ బాయ్ మృతి..
by Kalyani |
X
దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లాలోని హయగ్రీవ చారి గ్రౌండ్ ఎదుట శనివారం ఆర్టీసీ బస్సు ఢీకొని, జొమాటో డెలివరీ బాయ్ చందు మృతి చెందాడు. హన్మకొండ నుండి వేలేరు వెళ్లే బస్సు ఢీకొని మృతి చెందగా, పట్టించుకోకుండా ఆర్టీసీ బస్సు తీసుకొని వెళ్ళిపోయారు అంటూ.. జొమాటో డెలివరీ బాయ్స్ ఆందోళన చేపట్టారు. శ్రీ చక్ర హాస్పిటల్ లో డెడ్ బాడీ ఉండగా, ఎంజీఎం తరలిస్తున్న పోలీసులను జొమాటో డెలివరీ బాయ్స్ అడ్డుకున్నారు.
Advertisement
Next Story