- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2కే రన్..
by Sumithra |
X
దిశ, ఎల్లారెడ్డి పేట : ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పేట మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 కే రన్ నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ ఆవరణలో డయాబెటిస్ పై గురువారం మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోట సతీష్ మాట్లాడుతూ డయాబెటిస్ ప్రమాదకర వ్యాధి కాదని ఎవరూ కూడా బయపడవద్దని ఆయన అన్నారు. పలువురికి డయాబెటిస్ పై ఉన్న అపోహలను తొలగించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల అధ్యక్షులు కోట సతీష్, లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఎర్రోజు దేవేందర్, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, బోయిన మహదేవ్ దుంపెన రమేష్, పయ్యావుల రామచంద్రం యాదవ్, నంది కిషన్, రాగుల మల్లారెడ్డి, పాటి దేవయ్య, రాగుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story