బెడ్‌రూమ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌తో నగ్నంగా భార్య.. సడెన్‌గా భర్త ఎంట్రీ

by samatah |   ( Updated:2022-08-28 15:20:17.0  )
బెడ్‌రూమ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌తో నగ్నంగా భార్య.. సడెన్‌గా భర్త ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ఇక అక్రమ సంబంధాలకైతే అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కట్టుకున్నవాడిని వదిలి పరాయి వ్యక్తి మోజులో పడి కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తర ప్రదేశ్‌లో సునీల్ అతని భార్యతో జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజుల పాటు సాఫీగా సాగిన వీరి సంసారంలోకి మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. సునీల్ బెస్ట్ ఫ్రెండ్ రవి అనే వ్యక్తి ఎప్పుడూ వీరి ఇంటికి వచ్చేవాడు. దీంతో రవికి సునీల్ భార్యకు స్నేహం ఏర్పడింది.

ఈ స్నేహం కాస్త వివాహేతర సబంధంగా మారింది. దీంతో ఇద్దరూ సమయం దొరికినప్పుడాల్లా ఏకాంతంగా కలుసుకునే వారు. ఈక్రమంలో తన భర్త పని మీద బయటకు వెళ్లాడని నిర్ణయించుకున్న భార్య, వెంటనే రవికి ఫొన్ చేసి రమ్మంది. దీంతో ఇద్దరూ రొమాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా సునీల్ ఎంట్రీ ఇచ్చాడు. బెడ్ రూమ్ డోర్ తీయడంతో తమ భార్య, తన బెస్ట్ ఫ్రెండ్‌తో నగ్నంగా చూసి ఆగ్రహానికిలోనై ఇద్దరిపై దాడి చేశాడు. కానీ చివరికి సునీల్ భార్య అతన్న కర్రతో బలంగా కొట్టడంతో సునీల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చివరికి అతన్ని ఓ సంచిలో పెట్టి పొలంలో పారేశారు. ఆ మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు చెప్పడంతో విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

'బజార్' కోసం బికినీలో రాధిక

Advertisement

Next Story