- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
by Kalyani |
X
దిశ, జహీరాబాద్: చిరాగ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బూచినేల్లీ గ్రామా శివారులో రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ వైపు నుంచి ముంబయి వైపు జాతీయ రహదారి-65 పై నడుచుకుంటూ పోతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని చిరాకుపల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. తలకు , ఇతర భాగాలకు బలమైన గాయాలవడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు ఎస్ఐ. రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుందని, వ్యక్తి నలుపు రంగు ప్యాంటు , గులాబీ రంగు గీతల షర్టు, ఎరుపు రంగు బనియన్ లు ధరించాడు. సమాచారం తెలిసిన వారు సెల్ నెంబర్ 8712656766 కు సంప్రదించాలని సూచించారు.
Advertisement
Next Story