- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య..
by Kalyani |
X
దిశ, గీసుగొండ : కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన బొల్లు సుభద్ర కడుపునొప్పి భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో 16/12/2024 రోజున ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగి డబ్బాను పడేస్తుండగా ఇంటి పక్కన ఉన్న అక్కిలి రంజిత్ చూసి ఆమె భర్త మొగిలికి తెలిపాడు. మొగిలి వెంటనే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ఆమె చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 1:50 గంటలకు చనిపోయిందని డాక్టర్లు ధృవీకరించారు. గత ఐదు సంవత్సరాల నుంచి సుభద్ర కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేదని, ఆస్పత్రిలలో చూపించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని సుభద్ర భర్త మొగిలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Advertisement
Next Story