- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అలా అడగడంతో ఓ వ్యక్తిపై..శివాంగిలా శివమెత్తిన యువతి..
X
దిశ, కొండమల్లేపల్లి : కొండమల్లేపల్లి పట్టణంలో రెండు రోజుల క్రితం యువతి ఓ వ్యక్తిని దేహశుద్ధి చేసిన వీడియో వైరల్ గా మారింది. హైదరాబాద్ రోడ్డులోని ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా ఇడ్లీ బండి నిర్వహిస్తున్న నిర్వాహకులు తమ పనిలో ఉండగా..ఓ వ్యక్తి మహిళను ఫోన్ నెంబర్లు అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో సహనం కోల్పోయిన సదరు యువతి ఆ వ్యక్తిని కాలర్ పట్టుకొని దేహశుద్ధి చేసింది .ఈ వీడియోను కొంతమంది వాట్స్అప్ గ్రూపులలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. తప్పు చేసిన వ్యక్తిని పట్టుకొని తాట తీయడంతో నేటిజెన్లు ఆ అమ్మాయి సాహసానికి అభినందనలు తెలిపారు. ఈ విషయమై సోమవారం కొండమల్లేపల్లి ఎస్సైని వివరణ కోరగా..యువతి కొండమల్లేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.
Advertisement
Next Story