- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంట్లో నుండి వెళ్లి బావిలో శవమై తేలిన యువకుడు
by Sridhar Babu |
X
దిశ, గొల్లపల్లి : మానసిక వైకల్యంతో బాధపడుతున్న యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని భీమ్ రాజు పల్లి గ్రామానికి చెందిన ఆకుల రాజకుమార్ (18) అనే యువకుడు గత కొన్ని సంవత్సరాల నుండి మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. కాగా శనివారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో యువకుడి తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు చుట్టూ పక్కల గ్రామాల్లో వెతుకుతుండగా సోమవారం భీమ్ రాజుపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో శవమై కనిపించాడు. తన కొడుకు మానసిక వైకల్యం వల్ల జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి ఆకుల భాగ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు ఎస్సై సతీష్ తెలిపారు.
Advertisement
Next Story