- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ ఘటన.. భర్త ఆత్మహత్యను వీడియో రికార్డ్ చేసిన భార్య
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలంటే కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుంటూ.. సంసార జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. కానీ భర్తకు జీవితంలో అండగా నిలవాల్సిన భార్య ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయంలోకి వెళితే.. భర్త(29) ఆత్మహత్య చేసుకుంటుండగా నిలువరించాల్సింది పోయి ఆ ఘటనను ఫోన్‌లో రికార్డు చేసిన భార్య(29) పై మహారాష్ట్ర థానే పోలీసులు కేసు నమోదు చేశారు. భార్యాభర్తలిద్దరూ నిత్యం గొడవ పడేవారు. ఈ క్రమంలో నవంబర్ 20న ఉరి వేసుకుని భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉండి భర్తను కాపాడకుండా భార్య వీడియో రికార్డు చేసింది. దీంతో మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు భార్యపై కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story