- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఊర్లకు వెళ్తున్నారా..? తాళం చేతులు జాగ్రత్త!
by Bhoopathi Nagaiah |
X
దిశ, కేసముద్రం: ఊర్లకు వెళ్లే ప్రయాణికులు తమ ఇంటి తాళం చేతులు గూట్లో, సబ్జాలపై పెట్టి వెళ్లవద్దని కేసముద్రం సీఐ సర్వయ్య ప్రజలను కోరారు. శనివారం ఆయన కేసముద్రం పోలీసు స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దొంగలకు తాళం చేతులు ఇచ్చే విధంగా వాటిని పెట్టి వెళ్తున్నారని సీఐ వాపోయారు. ఎవరు కూడా ఇంటి తాళం చేతులు గూట్లో, సబ్జాలపై పెట్టి వెళ్లవద్దని కోరారు. అలా వెళ్తే దొంగలకు తమ పని సులువు అవుతుందన్నిరు. మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు తమ ఆభరణాలు ధరించి, జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. కానీ ఆభరణాలను బాగుల్లో పెట్టుకొని వెళ్తే దొంగలు మోసం చేసి అపహరిస్తారని తెలిపారు. అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీఐ సర్వయ్య సూచించారు. ఈ సమావేశంలో ఎస్ఐ మురళీధర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story