- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓఆర్ఆర్ పై నుండి కింద పడి లారీ దగ్ధం.. వ్యక్తి సజీవ దహనం
by Aamani |
X
దిశ,మేడ్చల్ టౌన్:మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి రెండు గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మియాపూర్ నుంచి బండ్ల గూడకు ఓ ఆర్ ఆర్ మీదుగా చెత్త లోడ్ తో వెళ్తున్న లారీ(ఏ పి 39 ఏ డి 3440) మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని గౌడవెళ్లి గ్రామ పరిధిలోకి రాగానే అదుపుతప్పి ఓ ఆర్ ఆర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో లారీ దగ్ధం అయి అయ్యప్ప మాల ధారణలో ఉన్న డ్రైవర్ సందీప్ (27) సజీవ దహనం అయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు .ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story