- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాయ్‌ఫ్రెండ్ కోసం కన్న తల్లిని చంపిన బాలిక..
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు చాలానే పెరిగిపోయాయి. ప్రేమించిన వారితో కలిసి ప్రేమకు అడ్డుగా ఉన్న వారి ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటివి సమాజంలో ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. తాజాగా, ఓ మైనర్ బాలిక ప్రేమించిన వ్యక్తికి దూరంగా ఉండమని తల్లి మందలించిదని కత్తితో పొడిచి చంపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లాలో సబా మెహందీ హష్మీ అనే మహిళ ముగ్గురు కూతుళ్లతో కలిసి ముంబ్రా ప్రాంతంలో జీవనం కొనసాగిస్తుంది. అయితే ఇటీవల కూతురు ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయం సబాకు తెలిసి కూతురును మందలించింది. దీంతో తల్లిపై కోపం పెంచుకున్న 17 ఏళ్ల కూతురు ప్రియుడిని ఇంటికి పిలిపించి తల్లిని కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి ఇద్దరు కలిసి పారిపోయారు. అయితే సబా బంధువులు ఆమెకు ఫోన్ చేశారు. సబా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి ఆమె ఇంటికి వెళ్లి చూశారు. తాళం వేసి ఉండటంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డోర్‌ను బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో సబా బాడీ కనిపించింది. దీంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read...
రచయిత్రిపై ఎస్ఐ అత్యాచారం.. నగ్న వీడియోలతో కోరికలు తీర్చుకుంటూ..