- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:చిట్టీల పేరుతో రూ.78 లక్షలు స్వాహా
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: చిట్టీల పేరుతో జనాల వద్ద రూ.78 లక్షల నగదు వసూలు చేసి వారిని నట్టేట ముంచిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా గుడివాడలో చిట్టీల పేరుతో ప్రజల వద్ద రూ.78 లక్షల నగదు వసూలు చేసి వారిని నట్టేట ముంచారు. ఈ క్రమంలో వారిపై సోమవారం కేసు నమోదు చేశామని గుడివాడ వన్ టౌన్ పోలీసులు తెలిపారు. పట్టణంలోని నీలామహల్ రోడ్డుకు చెందిన మర్రాపు ప్రియాంక తనకు తెలిసినవారని నల్లమోతు రామ్ గోపాల్ తేజ్, నల్లమోతు ప్రియాంక, నల్లమోతు భవాని వద్ద చిట్టీలు వేసింది. ప్రియాంకతో పాటు మరి కొందరు కూడా వారి వద్ద చిట్టీలు వేశారు. ఈ విధంగా సుమారు రూ.78 లక్షలు వసూలు చేసి తిరిగి చెల్లించక పోగా అడిగితే స్పందించడం లేదు. దీంతో చేసేది లేక బాధితులు పోలీసులను ఆశ్రయించాగా ఆ ముగ్గురి పై కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story