- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు దుర్మరణం, ముగ్గురికి తీవ్ర గాయలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ వేళ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి గాయాలైన విషాద ఘటన వైఎస్ఆర్ జిల్లా (YSR District)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మలమడుగు (Jammalamadugu) మండల పరిధిలో ఎనమిది మంది స్నేహితులు కలిసి స్కార్పియో వాహనంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారి వాహనం చింతల (Chinthala) గ్రామ శివారులోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణం అతివేగమేనని కారణమని ప్రాథమికంగా వారు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story