భద్రాచలం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి

by Sumithra |
భద్రాచలం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం - ఒకరు మృతి
X

దిశ క్రైమ్, భద్రాచలం : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవెండి గ్రామానికి చెందిన దంపతుల్లో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story