- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వయాగ్రా వేసుకుని రెచ్చిపోయిన నవ వరుడు.. నెల రోజులుగా అదేపని.. తట్టుకోలేక పుట్టింటికి వెళ్లిపోయిన భార్య
దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మగవారు శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలని ఆశపడుతుంటారు. అయితే అంగస్తంభన సమస్యలు ఉన్నా వ్యక్తలు శృంగార సమయంలో వయాగ్రాను ఉపయోగిస్తుంటారు. అది కూడా డాక్టర్ల సలహా మేరకు వీటిని వాడాల్సి ఉంటుంది. ఎవరు పడితే వారు ఉపయోగించకూడదు. కానీ, కొందరు వ్యక్తులు మాత్రం డాక్టర్‌తో ఎటువంటి సలహా తీసుకోకుండా వాడుతూ ప్రమాదాల భారిన పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఇదే విధంగా చేశాడు. డాక్టరర్లను సంప్రదించకుండా ఎక్కువగా వయగ్రాలు తీసుకున్నాడు. అలా తీసుకున్న అతడికి ఏమైందనే వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లైన కొత్తలో ఎక్కువగా శృంగారాన్ని ఆస్వాదించాలంటే వయాగ్రా వాడాల్సిందే అంటూ స్నేహితులు ఆ యువకుడికి సలహా ఇచ్చారు. అయితే ఆరోగ్యపరంగా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి.. తన స్నేహితుల సలహా మేరకు శృంగారంలో ఎక్కువ సేపు ఉండాలని వయాగ్రాను ఉపయోగించాడు. ఈ క్రమంలోనే రోజు వయాగ్రాలు వేసుకుని శృంగారంలో పాల్గొనేవాడు. ఇలా రోజురోజుకు వయగ్రాల డోస్ పెంచడంతో.. అంగం గంటల తరబడి స్తంభించి ఉండేది. ఇక భర్త తీరుతో విసిగిపోయిన భార్య తన వల్ల కాదని పుట్టింటికి వెళ్లిపోయింది. ఏదో నచ్చచెప్పి బంధువులు వధువుని భర్త వద్దకు తిరిగి పంపారు.
అయితే భర్త అంగస్తంభన సమస్య మాత్రం తీరలేదు.. అంగం ఎప్పుడు స్తంభించే ఉండటంతో భర్తను ఆసుపత్రిలో చేర్పించి మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక అతడిని పరిక్షించిన వైద్యులు విస్తురపోయే నిజాలు చెప్పారు. అధికంగా వయాగ్రాలు ఉపయోగించిన కారణంగా అతడిలో ప్రియాంశిం సమస్య ఏర్పడిందని తెలిపారు. ప్రియాంశిం సమస్య అంటే అంగం ఎప్పుడు స్తంభించే ఉంటుందట. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అతడికి రెండు శాస్త్ర చికిత్సలు చేశారు. అయినప్పటికీ అంగ పరిమాణం మాత్రం తగ్గలేదు. అయితే ఇతడికి పిల్లలు పుట్టడానికి మాత్రం ఎటువంటి సమస్య లేదని వైద్యులు తెలిపారు. కానీ, అంగం ఎప్పుడు స్తంభించే ఉంటుండంతో అతడు బయటకు వెళ్లాలన్నా బిగుతుగా ఉన్న బట్టలు ధరించి దాచి పెట్టాల్సి వస్తుందని తెలిపారు.