- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
by Sridhar Babu |
X
దిశ, కోరుట్ల : జంతువుల వేటకని వెళ్లి కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం...ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్రావ్ పేట గ్రామానికి చెందిన జంగిటి నవీన్(32) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన జంగిటి చిన్న నరసయ్య అలియాస్ ఇచ్చన్న అనే వ్యక్తి వచ్చి శనివారం రాత్రి జంతువుల వేటకు తీసుకెళ్లాడు.
గ్రామ శివారులోని మహాజన్ వెంకటేశ్వర్ కు చెందిన మామిడి తోటలో అడవి పందులకు అమర్చిన కరెంట్ పెన్సింగ్ వైర్లకు తగిలి నవీన్ మృతి చెందాడు. మృతుని భార్య జంగిటి రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నిరంజన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు.
Advertisement
Next Story