- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
X
దిశ, రామకృష్ణాపూర్ : రామకృష్ణాపూర్ పరిధి కోటేశ్వరావుపల్లిలో చిలుముల పోషం (61) అనే సింగరేణి కార్మికుడు ఆదివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోషం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్ఆర్పీ 3 గనిలో బదిలీ పిల్లర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
కుమారులకు ఉద్యోగాలు లేవు అని మనస్తాపనికి గురై ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంటి పక్కనే గల చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story