- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డాక్టర్ వద్దకు వెళ్తున్నా అని చెప్పి వెళ్లి శవమై తేలింది
by Sridhar Babu |
X
దిశ, గాంధారి : డాక్టర్ వద్దకు వెళ్తున్నా అని చెప్పి వెళ్లిన వృద్ధురాలు శవమై తేలింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండివేట గ్రామానికి చెందిన ద్యానబోయిన నాగవ్వ(71) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుంది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఆరోగ్యం బాగాలేక సీతాయిపల్లిలోని డాక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఇంటి నుండి వెళ్లి తిరిగి మరుసటి రోజు కూడా రాలేదు. దాంతో ఆమె కుమారుడు భాస్కర్ ఆమెను వెతుక్కుంటూ సీతాయిపల్లి వైపు వెళ్లగా నాగవ్వ బ్యాగు, చెప్పులు పీర్ల బావి వద్ద కనిపించాయి. దాంతో ఆ బావిలో ఫైర్ సిబ్బంది సహాయంతో వెతకగా గురువారం నాగవ్వ మృతదేహం దొరికింది. భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Advertisement
Next Story