- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News : పేడ కుప్పలో దొరకిన రూ. 20 లక్షలు.. అక్కడికి ఎలా చేరాయి అంటే?
దిశ, వెబ్ డెస్క్ : ఒడిషా(Odisha)లోని ఓ వ్యక్తి ఇంటి వెనకాల పేడ కుప్పలో రూ.20 లక్షలు దొరకడం సంచలనం రేపింది. దాచిపెట్టిన సంఘటన ఒడిశాలోని ఒడిషాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన గోపాల్ అనే వ్యక్తి హైదరాబాద్(Hyderabad)లోని ఆగ్రో బేసిడ్ కంపెనీలో పని చేసేవాడు. కంపెనీ లాకర్ నుంచి రూ.20 లక్షలు దొంగతనం చేసి, వాటిని తన సోదరుడు రబీంద్ర సహాయంతో తన సొంతూరు బదమందరుణి గ్రామానికి తరలించారు. రబీంద్ర ఆ డబ్బులు ఇంట్లో ఉన్న పేడ కుప్పలో దాడి పెట్టారు. కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా గోపాల్ ఆ డబ్బులు దొంగిలించాడని తేలింది. ఒడిశా పోలీసుల సహాయంతో గోపాల్ ఇంట్లో వెతకగా పేడ కుప్పలో రూ.20 లక్షల లభించాయి. ప్రస్తుతం గోపాల్, రబీంద్ర పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Tags
- crimenews