- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంటను ధ్వంసం చేసిన ఇద్దరిపై కేసు నమోదు
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వేల్పూర్ మండలం శాయంపేట గ్రామ శివారులో మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు. దీంతో గోవింద్ పెట్ లోని అంతిరెడ్డి అలేఖ్య కు చెందిన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన మామ నరసయ్య, తోటి కోడలు విజయాలపై కేసు నమోదు అయినట్లు ఎస్సై సంజయ్ గురువారం తెలిపారు. ఆర్మూర్ మండలం గోవింద్ పెట్ గ్రామానికి చెందిన అంతిరెడ్డి అలేఖ్య అలియాస్ రమా అనే మహిళ రైతుకు చెందిన రెండున్నర ఎకరాల మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో ధ్వంసం చేశారు. మొక్క జొన్న పంటలోనున్న పైపులు, డ్రిప్ పరికరాలు, మోటర్లు, స్టార్టర్లను మామ అంతిరెడ్డి నరసయ్య, తోటి కోడలు విజయ ధ్వంసం చేసినట్లు అలేఖ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి మొక్కజొన్న పంటఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వేల్పూర్ మండలం శాయంపేట గ్రామ శివారులో మొక్కజొన్న పంటను ధ్వంసం చేశారు.తో పాటు పైపులు, పరికరాలను సైతం ధ్వంసం చేసిన మామ నరసయ్య, తోటి కోడలు విజయపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంజయ్ తెలిపారు.పంటను ధ్వంసం చేసిన ఇద్దరిపై కేసు నమోదు