- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి
by Jakkula Mamatha |
X
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: పనోరమ హిల్స్ వద్ద మద్యం మత్తులో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. మర్రిపాలెంకు చెందిన ఎస్.నాగేశ్వరరావు(38) ఆటోలో కేటరింగ్ సామాన్లు తీసుకువచ్చి అనుమాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని..అతిగా మద్యం తాగిన కారణంగానే అతను మరణించినట్లు పీఎంపాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపారు.
Advertisement
Next Story