కృష్ణా నదిలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి..

by Mahesh |   ( Updated:2022-12-17 02:39:09.0  )
కృష్ణా నదిలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ నదిలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మతి చెందిన బాలురు మొత్తం 13 నుంచి 15 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే. కాగా నిన్న మధ్యాహ్నం స్నానం కోసం ఏడుగురు బాలురు స్నానానికి వెళ్లి నదిలో మునిగి పోయినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇప్పటి ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మండల రెవెన్యూ అధికారి, అలాగే పోలీసులు తెలిపారు.

Also Read...

చెరువులో పడి బాలుడు మృతి.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

Advertisement

Next Story