- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..
by Sumithra |
X
దిశ, నేరడిగొండ : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని ఆరేపల్లి నేషనల్ హైవే 44 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇచ్చోడ మండలంలోని కోకస్మన్నూర్ గ్రామానికి చెందిన కాండ్లీ ప్రసాద్ తనభార్యతో కలిసి బాల్కొండ గ్రామానికి వెళ్తున్నాడు. సరిగ్గా ఆరేపల్లి సమీపంలో నేషనల్ హైవే పై రాగానే అదే దిశగా ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.
దీంతో ప్రసాద్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అతడి భార్య స్వల్ప గాయాలతో బయటపడింది ప్రసాద్ భార్యను చికిత్స నిమిత్తం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాన్ని బోథ్ ఆసుపత్రికి తరలించామని ఏఎస్సై మారుతి ప్రసాద్ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story