- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి
by Kalyani |
X
దిశ, మాచారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన మాచారెడ్డి మండలం ఫర్ది పేట చోటుచేసుకుంది. గోదూరి బాలయ్య (66) అనే వృద్ధుడు గురువారం కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రోజంతా వెదికారు. పరిధిపేట్ గ్రామంలోని బండారి చెరువులో బాలయ్య శవం కనిపించింది. బాలయ్య కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించి ఉంటాడని భావించారు. మృతుని కొడుకు గోధూరి స్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు.
Advertisement
Next Story