- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు యాక్సిడెంట్ లో బాలుడు మృతి..
by Kalyani |
X
దిశ,నెక్కొండ: బైక్ పై తండ్రితో వెళుతున్న బాలుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మృతి చెందిన ఘటన నెక్కొండ మండలం లో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి రామన్నకుంట తండాకు చెందిన గూగులోత్ భాస్కర్ తన కుమారుడైన తరుణ్ తేజ్ (5 సం"లు)తో బైక్ పై అమీనాబాద్ నుంచి తండా వైపు వస్తున్నాడు. అతివేగంగా వచ్చిన టాటా ఏసీ బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో విక్కి తీవ్రంగా గాయపడగా హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బాలుడు మృతి చెందాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story