- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోహిణి హాస్పిటల్ డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలుడు మృతి..
by Kalyani |
X
దిశ, హనుమకొండ : వరంగల్ జిల్లా రామన్న పేట తండా కు చెందిన తరుణ్ అనే బాలుడు హనుమకొండ రోహిణి హాస్పిటల్ లో మృతిచెందాడు. నెక్కొండ రోడ్డు ప్రమాదం లో తండ్రి కొడుకు లకు తీవ్రంగా గాయలుకగా బాలుడిని హనుమకొండ లోని రోహిణి హాస్పటల్ లో జాయిన్ చేశారు. బాలుడికి వైద్యం చేయకుండా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బంధువుల ధర్నా కు దిగారు. తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులని సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story