జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య

by Prasanna |
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. ఉరేసుకుని ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
X

దిశ, గద్వాల ప్రతినిధి : జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ ఇరిగేషన్ డివిజన్ 1 లోని కార్యాలయం లో పనిచేస్తున్న అశోక్ సీనియర్ అసిస్టెంట్ తన కార్యాలయంలో ఫ్యాన్ కీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం లోని ఇరిగేషన్ కార్యాలయంలో చోటు చేసుకొంది. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి వుంది.

Advertisement

Next Story