- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి..
by Sumithra |

X
దిశ, లక్షెట్టిపేట : లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోదెలకి చెందిన కెల్లేటి శశికుమార్ (26) అనే యువకుడు శనివారం రాత్రి బహిర్భూమికి చెరువువద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మృతుడికి గత కొంత కాలంగా మూర్ఛ వ్యాధి ఉంది. చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లగా ఆ సమయంలో మూర్చ రావడంతో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని స్థానిక ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Next Story