- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. బస్సు కాలువలో పడి 17మంది మృతి
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: బస్సు కాలువలో పడి 17మంది మృతి చెందిన విషాద సంఘటన బంగ్లాదేశ్ లోని మదరిపూర్ లో చోటు చేసుకుంది. బంగ్లా రాజధాని ఢాకాకు దక్షిణంగా 63 కిలోమీటర్ల దూరంలో అదుపుతప్పిన బస్సు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది మరణించగా.. మరో 26 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సమాచారం అందుకున్న శిబ్చార్ హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సంఘటన ఉదయం 7.30 గంటలకు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా బంగ్లాదేశ్ ప్రపంచంలోనే రోడ్డు ప్రమాదాలలో అత్యధిక మరణాల రేటును కలిగి ఉంది. దీనికి ప్రధాన కారణం నాసిరకమైన రహదారులని నివేదికలు తెలుపుతున్నాయి.
Advertisement
Next Story