- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్రుటిలో తప్పిన ప్రైవేట్ బస్సు ప్రమాదం..
by Sumithra |
X
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణ పరిధిలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళుతున్న స్లీపర్ క్లాస్ బస్సు సత్తుపల్లి ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఎదురుగా ఆగి ఉన్న లారీ ని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణికులకు స్వల్పగాయాలు కావడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 60 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని డ్రైవర్ తెలిపారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story