- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేపల వేటకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..
by Sumithra |
X
దిశ, చిన్నశంకరంపేట : చేపల వేటకు వెళ్లి చెరువులో మునిగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని చెన్నై పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబీకుల తెలిపిన వివరాల ప్రకారం ఇదే గ్రామానికి చెందిన గంగకోల్ల గురుపాదం (30)రాత్రి చేపల వేటకు వెళ్లాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో శనివారం ఉదయం భార్య రాధా చుట్టుముట్టు వెతకగా, కృష్ణ జింకకుంటలో గురుపాదం మృతదేహం లభ్యమయిందని గ్రామస్తులు తెలిపారు. మృతునికి ముగ్గురు కుమారులు ఉన్నారని తెలిపారు. గురుపాదం మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. భార్య రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు విచారణ చేపట్టినట్లు చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు.
Advertisement
Next Story