- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర ప్రమాదం.. గ్యాస్ లీకై 9 మంది దుర్మరణం..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ లీకై 9 మంది మృతి చెందిన ఘోర సంఘటన పంజాబ్ లోని లూథియానాలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గియాస్ పురా ప్రాంతంలోని గోయల్ మిల్క్ ప్లాంట్ లో గ్యాస్ లీక్ కావడంతో అందులో పనిచేస్తున్న వ్యక్తులకు ఊపిరి ఆడలేదు. దీంట్లో సుమారు 9 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించగా మరో 10 వరకు అస్వస్థతకు గురయ్యారు.
కాగా ఫ్యాక్టరీ కూలింగ్ సిస్టం నుంచి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ప్రమాదానికి గల కారణం అని తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న NDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అలాగే గ్యాస్ లీకైన ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని అక్కడి పరిస్థితులును సమిక్షిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం గురించిన మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story