రామకృష్ణ లేఖ.. రాష్ట్రపతి వద్దకు పంపాలంట

by srinivas |   ( Updated:2020-07-18 23:16:08.0  )
రామకృష్ణ లేఖ.. రాష్ట్రపతి వద్దకు పంపాలంట
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు సీపీఐ రామకృష్ణ లేఖ రాశారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లును తిరస్కరించాలని, తిరస్కరించని పక్షంలో రాష్ట్రపతి వద్దకు పంపాలని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకొచ్చిందని, రాజధాని తరలింపు వల్ల ప్రజలకు పెను భారం పడుతుందని, దీంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని అందులో రామకృష్ణ ప్రస్తావించారు.

Advertisement

Next Story