సీపీఐ కీలక నేతలు అరెస్ట్..

by Shyam |   ( Updated:2022-09-03 10:06:44.0  )
సీపీఐ కీలక నేతలు అరెస్ట్..
X

భారత కమ్యూనిస్టు పార్టీ కీలక నేతలు అరెస్టు అయ్యారు. ట్రంప్ పర్యటనపై నిరసన వ్యక్తం చేసేందుకు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు బయలు దేరిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి బోయినిపల్లి పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ.హనుమంతరావు, రాములు నాయక్‌లు వారిని కలిసి పరామర్శించారు.

Advertisement

Next Story