- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్యాంక్ ఎదుట సీపీఐ నేతల ధర్నా..
దిశ, బెల్లంపల్లి : ఆదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం బెల్లంపల్లి స్టేట్ బ్యాంక్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. కేంద్ర బీజేపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అదానికి ప్రభుత్వ రంగ సంస్థలు కట్టబెడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరంచేస్తూ అధానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దదించాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. అదాని మీద మనీలాండరింగ్ కేసునమోదు చేసి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ, ఎఐటీయూసి నాయకులు సీపీఐ పట్టణ కార్యదర్శి డీఆర్ శ్రీధర్, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, ఏఐటీయూసీ బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, బీసీ సెల్ జిల్లా నాయకులు ఆడెపు రాజమౌళి, బీకేఎం యు జిల్లా కార్యదర్శి చంద్రమాణిక్యం, ఎఐటీయూసీ బెల్లంపల్లి అధ్యక్షులు ఎల్తూరి శంకర్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్షులు పోతుల లింగయ్య, సీపీఐ బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, డీహెచ్ పీఎస్ జిల్లా నాయకులు రత్నం రాజం, బండారిశంకర్, సింగారావు భరత్, పులిపాక స్వామిదాసు, శనిగారపు రాజెందర్, ఎలకుర్తి వెంకటేష్, కొంకుల రాజేష్, దాగం రాజలింగు, దుర్గం సుధాకర్ పాల్గొన్నారు.